IPL 2020, Match 17: Mumbai Indians (MI) vs SunRisers Hyderabad (SRH) – Toss Report. Mumbai Indians will have their nose ahead in the IPL 2020 match against Sunrisers Hyderabad here on Sunday
#IPL2020
#MIvsSRH
#MumbaiIndiansvsSunrisersHyderabad
#MumbaiIndians
#SunrisersHyderabad
#RohitSharma
#Warner
#PriyamGarg
#IshanKishan
#ManishPandey
#HardikPandya

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో భాగంగా మరికొద్ది సేపట్లో దుబాయ్‌లోని షార్జా క్రికెట్ స్టేడియంలో 17వ మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ నేతృత్వంలోని ముంబై ఇండియన్స్‌తో డేవిడ్ వార్నర్ సారథ్యంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది.